ADultising_1

Thursday, August 8, 2013

Attarintiki Daredi: Pawan Kalyan Song Katama Rayuda Kadiri Narasimhuda

హేయ్…
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
మేటైన ఏటకాడ నిన్నే నమ్మీతిరా…
మేటైన ఏటకాడ నిన్నే నమ్మీతిరా…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ
బేట్రాయి సామి దేవుడా…
సేపకడుపు సీరి బుట్టితి రాకాసి
దాన్ని కోపాన తీసి కొట్టితీ…
హెయ్… హెయ్… హెయ్…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ
బేట్రాయి సామి దేవుడా…
కొటిమన్ను నీళ్ళలోన యెలసి యేగమై తిరిగి...
కొటిమన్ను నీళ్ళలోన...
హొయ్… హొయ్… హొయ్…
బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మ దెవరకిచ్చినోడ…
బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మ దెవరకిచ్చినోడ…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ
బేట్రాయి సామి దేవుడా…
సేపకడుపు సీరి బుట్టితి రాకాసి
దాన్ని కోపాన తీసి కొట్టితీ…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ
బేట్రాయి సామి దేవుడా…
హో... య్య...

No comments:

Post a Comment